బీవోబీకి కొరియన్‌ పుష్‌

బీవోబీకి కొరియన్‌ పుష్‌

కొరియా కంపెనీ కేబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొనడంతో ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. కేబీ ఫైనాన్షియల్‌తో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు బీవోబీ తెలియజేసింది. తద్వారా ఇండియా, కొరియాలలో ఫైనాన్సింగ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. తద్వారా కొత్తతరహా డిజిటల్‌ పేమెంట్‌ ఎకోసిస్టమ్‌ను రూపొందించనున్నట్లు తెలియజేసింది.Most Popular