రైట్స్‌ ఇష్యూ- షాలిమార్‌ కళకళ! 

రైట్స్‌ ఇష్యూ- షాలిమార్‌ కళకళ! 

రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు కంపెనీ బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో షాలిమార్‌ పెయింట్స్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2.2 శాతం పెరిగి రూ. 136 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 137 వరకూ ఎగసింది. బుధవారం సైతం 4 శాతం జంప్‌చేసి రూ. 133 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.  రైట్స్‌ ఇష్యూ చేపట్టడం ద్వారా రూ. 240 కోట్లకు మించకుండా నిధులు సమీకరించేందుకు మంగళవారం సమావేశమైన బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు షాలిమార్‌ పెయింట్స్‌ ఇప్పటికే వెల్లడించింది. 



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');