కేడిలా హెల్త్‌కేర్‌కు ఎఫ్‌డీఏ దెబ్బ!

కేడిలా హెల్త్‌కేర్‌కు ఎఫ్‌డీఏ దెబ్బ!

భాగస్వామ్య సంస్థ హోస్పిరా ప్లాంట్లలో తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ రెండు లోపాలను(అబ్జర్వేషన్స్‌) గుర్తించినట్లు వెల్లడికావడంతో దేశీ ఫార్మా రంగ సంస్థ కేడిలా హెల్త్‌కేర్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.2 శాతం క్షీణించి రూ. 373 దిగువన ట్రేడవుతోంది. యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ ఏడాది ఏప్రిల్‌ 5-12 మధ్య కాలంలో హోస్పిరా ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించినట్లు కేడిలా హెల్త్‌కేర్‌ పేర్కొంది.Most Popular