వాటా విక్రయం- పీఎన్‌బీ హౌసింగ్‌కు జోష్‌

వాటా విక్రయం- పీఎన్‌బీ హౌసింగ్‌కు జోష్‌

భాగస్వామ్య సంస్థ(జేవీ) పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ప్రమోటర్లు వాటాలు విక్రయించనున్నట్లు వెలువడ్డ వార్తలు ఈ కౌంటర్‌కు హుషారునిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 1260 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1269 వరకూ ఎగసింది. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ పీఎన్‌బీకి 32.79 శాతం వాటా ఉంది. పీఈ సంస్థ కార్లయిల్‌ గ్రూప్‌ 32.36 శాతం వాటాను కలిగి ఉంది. ఇటీవల నీరవ్‌ మోడీ తదితర వ్యక్తులు, సంస్థల ద్వారా రుణ ఎగవేతల కేసులు దెబ్బతీయడంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ పీఎన్‌బీ సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');