అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ షేరు వెలుగులోకి!

అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ షేరు వెలుగులోకి!

మలేసియన్‌ అనుబంధ సంస్థలో అదనపు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినట్లు వెల్లడించడంతో దేశీ హెల్త్‌కేర్ సంస్థ అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ. 220 వద్ద ట్రేడవుతోంది. రైట్స్‌ ఇష్యూలో భాగంగా అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ మలేసియా సంస్థలో రూ. 17 లక్షలు ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలియజేసింది. దీంతో కంపెనీ పెయిడప్‌ కేపిటల్‌ రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెరిగినట్లు తెలియజేసింది.Most Popular