నిర్మాణ రంగంలో నిష్ణాతులు క్రిష్టఫర్ బెంజిమెన్

నిర్మాణ రంగంలో నిష్ణాతులు క్రిష్టఫర్ బెంజిమెన్

నిర్మాణ రంగంలో నిష్ణాతులు క్రిష్టఫర్ బెనజీర్ అని మాజీ ఐఏఎస్ అధికారి వీకె బావా అన్నారు. హైదరాబాద్ బేగంపేట్‌ మ్యారిగోల్డ్ హోటల్‌లో సీసీబీఏ సంస్థ ఎండీ రాంప్రసాద్ రచించిన అర్కిటెక్చర్ ఫర్ మోడ్రన్ ఇండియా పుస్తకాన్ని వీకె బావా ఆవిష్కరించారు. ఏపీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణలో బెంజిమిన్ సీఆర్‌డీఏ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. బెంజిమిన్ జీవిత చరిత్ర, ఆయన నిర్మాణరంగానికి చేసిన సేవలను  ప్రజలకు వివరించేందుకే తాను ఈ పుస్తకాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. అర్కిటెక్చర్  రంగంలోకి వచ్చే విద్యార్థులకు ఈ పుస్తకం దిక్సూచిగా పనిచేస్తుందని రచయిత రాంప్రసాద్ అన్నారు.Most Popular