జియో గిగా ఫైబర్.. జియో ఫోన్2.. రిలయన్స్ ఏజీఎం హైలైట్స్

జియో గిగా ఫైబర్.. జియో ఫోన్2.. రిలయన్స్ ఏజీఎం హైలైట్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సర్వసభ్య సమావేశం
రూ. 20వేల కోట్ల నిధుల సమీకరణపై ఓటింగ్ చేయనున్న షేర్‌హోల్డర్స్
ఇది మరో మైలు రాయి లాంటి సంవత్సరం
20 శాతం పెరిగి రూ. 36075 కోట్లకు చేరిన నికర లాభాలు
దేశీయ అతిపెద్ద ఎక్స్‌పోర్టర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ 
గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్లకు పైగా ఎగుమతులు
రూ. 26312 కోట్ల పన్నులను చెల్లించిన రిలయన్స్
ప్రస్తుతం 21.5 కోట్లకు పైగా రిలయన్స్ జియో కస్టమర్లు
22 నెలల్లో 215 మిలియన్ల కస్టమర్లను అందుకోవడం ప్రపంచ రికార్డ్-ముకేష్ అంబానీ
నెలకు 125 కోట్ల జీబీ నుంచి 240 కోట్ల జీబీకి పెరిగిన వినియోగం
గతేడాదిలో కస్టమర్లను రెట్టింపు చేసుకున్నాం- ముకేష్ అంబానీ
4జీ ఎల్‌టీఈతో దేశంలో 99 శాతం ప్రజలను కనెక్ట్ చేస్తాం
జియో నెట్వర్క్ సామర్ధ్య వినియోగం ఇంకా 20 శాతం లోపే
దేశంలో 2.5 కోట్లకు పైగా జియో ఫోన్‌ల వినియోగం
ఫిక్సెడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్‌లో దేశంలో చాలా అవకాశం ఉంది-ముకేష్ అంబానీ
1100 పట్టణాల్లో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు
ఇళ్లు, చిన్న వ్యాపారాలు, కార్పొరేట్లకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు
ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీతో అనేక ఉపయోగాలు
'జియో గిగా ఫైబర్'గా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు నామకరణం
జియో ఫోన్‌లో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్‌
జియో ఫోన్2‌ను లాంఛ్ చేసిన ఆకాష్ అంబానీ
ఫుల్ కీబోర్డ్‌తో పాటు అనేక ఫీచర్లు
జియో గిగా ఫైబర్
1జీబీ అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ
వందలాది ఛానల్స్‌తో గిగా టీవీ సెట్ టాప్ బాక్స్
జియో గిగా ఫైబర్‌లో 4కే రిజొల్యూషన్‌తో సెట్ టాప్ బాక్స్
వాయిస్ కమాండ్స్‌తో పని చేసే సెట్ టాప్ బాక్స్
గిగా ఫైబర్‌ హోమ్‌లో జియో గిగా టీవీ కాలింగ్ సౌకర్యం
గిగా ఫైబర్‌తో జియో వర్చువల్ రియాలిటీ
స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్
డాంగిల్స్, స్పీకర్స్, లైట్స్, స్విచెస్, కెమేరాస్.. 
అన్నిటినీ ఫైబర్‌తో అనుసంధానించే అవకాశం
ఇంటిని స్మార్ట్‌హోమ్‌గా గంటలోనే మార్చేస్తామంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
ఆగస్ట్ 15 నుంచి జియో ఫోన్‌లో వాట్సాప్, యూట్యూబ్
పాత జియో ఫోన్‌ ఇచ్చేసి రూ. 501 చెల్లించడం ద్వారా..
జూలై 21 నుంచి జియో ఫోన్‌2 కు మార్చుకునే అవకాశం
ఆగస్ట్ 15 నుంచి జియో ఫోన్‌2 కమర్షియల్ విక్రయాలు
రూ. 2999గా జియో ఫోన్‌2కు ధర నిర్ణయం
ఆగస్ట్ 15 నుంచి జియో గిగా ఫైబర్‌కు ఆసక్తి తెలిపే అవకాశం
ఒకేసారి 1100 పట్టణాల్లో ప్రారంభం కానున్న జియో గిగా ఫైబర్
రూ. 69వేల కోట్లను దాటిన రిలయన్స్ జియో టర్నోవర్
ఏడాదిలో 4వేల కొత్త స్టోర్ల ప్రారంభం
4400 పట్టణాల్లో 7500లకు పైగా స్టోర్లు
గంటకు 33వేలకు పైగా గార్మెంట్స్‌ను విక్రయిస్తున్న రిలయన్స్ ట్రెండ్స్
5 లక్షల టన్నులకు పైగా గ్రాసరీస్ విక్రయం



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');