స్టాక్స్‌ టు వాచ్.. (05 జూలై 2018)

స్టాక్స్‌ టు వాచ్.. (05 జూలై 2018)
  • బాన్కో సాన్‌టండార్‌ తో కలిసి డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫారం ప్రారంభించిన ఇంటెలెక్ట్‌ డిజైన్‌ ఎరేనా
  • జపాన్‌ కు చెందిన టోయోడెసో, టోయోటో తుసుహోతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న ఎఫ్‌ఐఈఎం ఇండస్ట్రీస్‌
  • కూవ్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లో 29.9 శాతం వాటాలను దక్కించుకున్న ఫ్యూచర్‌ లైఫ్ స్టైల్‌
  • భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌పై దివాలా చట్టం ఐబీసీ విధించాలని విజ్ఞప్తి ఫైల్‌ చేసిన రెలిగర్‌
  • జూలై 9 నుంచి ఫండ్‌ రైజింగ్‌ ప్రతిపాదనలు ఆమోదించనున్న వాటెక్‌ వాబాగ్‌
  • ఒడిషాలో బ్రూవరీని రూ.46 కోట్ల చెల్లించి బ్రూవరీని సొంతం చేసుకున్న సోమ్‌ డిస్టిల్లరీస్‌
  • ఓఎన్‌జీసీతో 22 మి. డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న సీమెక్‌, క్రుయెజ్‌ సబ్‌సీ


Most Popular