సోమ్‌ డిస్టిల్లరీస్‌కు ఐఎంఎఫ్‌ఎల్‌ కిక్‌!

సోమ్‌ డిస్టిల్లరీస్‌కు ఐఎంఎఫ్‌ఎల్‌ కిక్‌!

ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌(ఐఎంఎఫ్‌ఎల్‌) తయారీకి అనుబంధ సంస్థ ఉడ్‌పెకర్‌ డిస్టిల్లరీస్‌ అండ్‌ బ్రూవరీస్‌కు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో సోమ్‌ డిస్టిల్లరీస్‌ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతంపైగా పెరిగి రూ. 249 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 255 వరకూ ఎగసింది. కర్నాటకలోని హసన్‌లోగల ఉడ్‌పెకర్‌ ద్వారా వాణిజ్య ప్రాతిపదికన ఐఎంఎఫ్‌ఎల్‌ తయారీని నెల రోజుల్లోగా ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 23.23 శాతం వాటా ఉంది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');