బ్లాక్‌డీల్‌ ఎఫెక్ట్‌- డిష్‌ టీవీ రోలర్‌ కోస్టర్‌ రైడ్‌!

బ్లాక్‌డీల్‌ ఎఫెక్ట్‌- డిష్‌ టీవీ రోలర్‌ కోస్టర్‌ రైడ్‌!

బ్లాక్‌డీల్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారిన వార్తలతో డిష్‌ టీవీ హెచ్చుతగ్గులను చవిచూస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.3 శాతం జంప్‌చేసి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 71.25 వద్ద కనిష్టాన్ని తాకింది. ఐదు బ్లాక్‌డీల్స్‌ ద్వారా 2.2 శాతం వాటాకు సమానమైన 3.95 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డిష్‌ టీవీ తాజాగా వెల్లడించింది. Most Popular