ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు 

ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌  రేట్లు 

గత 15 రోజులుగా తగ్గుతూ వస్తోన్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఇవాళ యథాతథంగా ఉన్నాయి. డైనమిక్‌ ప్రైసింగ్‌ పథకంలో భాగంగా ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సవరిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత పెట్రో ధరలు ఒక్కసారిగా పెరగడంతో జనంలో నిరసన వ్యక్తమైంది. ఆ తర్వాత గత పక్షం రోజుల నుంచి ధరలను ప్రతిరోజూ స్వల్పంగా కంపెనీలు తగ్గించడంతో పెట్రోల్‌ ధర దాదాపు రూ.2 తగ్గింది. ఇక వివిధ నగరాల్లో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో దిగువ పట్టికల్లో చూద్దాం.Most Popular