నాసిక్ కేంద్రంగా నోబెల్ హైజిన్ ప్రోడక్ట్స్ యూనిట్

నాసిక్ కేంద్రంగా నోబెల్ హైజిన్ ప్రోడక్ట్స్ యూనిట్

 

నాసిక్  కేంద్రంగా డైపర్లను తయారుచేస్తోన్న నోబెల్ హైజిన్ ఇప్పటికే ఫ్రెండ్స్ బ్రాండ్ నేమ్ తో అడల్ట్ డైపర్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న నోబెల్ హైజిన్ ప్రస్తుతం టెడ్డీ పేరుతో కిడ్స్ డైపర్స్ , ప్యాంట్స్ ను హైదరాబాద్ మార్కెట్లొోకి తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలలొ 30 శాతం వృద్ధిని సాధించే లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ కుమార్ జోహరి తెలిపారు. ఇండియాలో డైపర్స్ మార్కెట్ విలువ 5వేల కోట్ల రూపాయలుగా ఉందని, ఇందులో అడల్ట్ డైపర్స్ మార్కెట్ 350 కోట్ల రూపాయల మేర ఉంటుందని కమల్ తెలిపారు. గతేడాది 150 కోట్ల రూపాయల మేర టర్నోవర్ సాధించామని ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 200 కోట్ల రూపాయల లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన అన్నారు.

 Most Popular