స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మే 16)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మే 16)
  • సైయెంట్‌ ఇన్‌సైట్స్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్న సైయెంట్‌
  • 2014లో ఇన్‌వేటి ఇన్‌సైట్స్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేసిన సైయెంట్‌
  • 62 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఎల్‌కేపీ ఫైనాన్స్‌తో దక్షిణ్‌ మర్కైంటైల్‌ ఒప్పందం
  • కొలెస్ట్రాల్‌ తగ్గించేందుకు వినియోగించే జుబిలెంట్‌ లైఫ్‌కు చెందిన నియాసిన్‌ జనరిక్‌ ట్యాబ్లెట్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన యూఎస్‌ఎఫ్‌డీఏ
  • అమెరికాలోని ఆర్కంకాస్‌కూ కార్యకలాపాలను విస్తరించిన టీసీఎస్‌
  • ఆర్‌కామ్‌లో 1.5 కోట్ల షేర్లను విక్రయించిన సిస్టెమా శ్యామ్‌ టెలీ సర్వీసెస్‌
  • గామన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌‌లో 18 శాతం వాటాను కొనుగోలు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్‌


Most Popular