ఫ్లిప్‌కార్డ్ జీతగాళ్లకి భలే జాక్ పాట్ డీటైల్స్ చూడండి

ఫ్లిప్‌కార్డ్ జీతగాళ్లకి భలే జాక్ పాట్ డీటైల్స్ చూడండి
 • 500 మిలియన్ డాలర్ల మేర ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ కోసం ఖర్చు పెట్టనున్న వాల్‌మార్ట్
 • ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్‍‌లో ఇదో చరిత్ర
 • బై బ్యాక్ ఆఫర్‌తో ఫ్లి‌ప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్స్‌లో చాలామంది
 • రాత్రికి రాత్రే మిలియనీర్లుగా ఆవిర్భావం
 • ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్స్‌కి జాక్‌పాట్
 • లగ్జరీకార్లు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు
 • చేసే ప్రయత్నాల్లో ఫ్లిప్‌కార్డ్ ఉద్యోగులు
 • భారత మార్కెట్లలో సంచలనం
 • రేపుతోన్న వాల్‌మార్ట్ టేకోవర్
 • 77శాతం వాటాకి 16 బిలియన్ డాలర్లు
 • వెచ్చించి ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు
 • 2007లో ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్
 • వ్యవస్థాపకులుగా సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్
 • 2015లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహణ నష్టాలు
 • రూ.2583కోట్ల నష్టం, 2016లో రూ.4661కోట్ల నష్టం
 • 2017లో రూ.4586కోట్ల నష్టం
 • 2020నాటికి ఫ్లిప్‌కార్ట్  నష్టాలు రూ.9111కోట్లకి
 • చేరతాయని అంచనా
 • రూ.4లక్షల పెట్టుబడితో ప్రారంభమై
 • రూ.1.08లక్షలకోట్లకి అమ్ముడైన ఫ్లిప్‌కార్ట్
 • ప్రతి ఏటా నష్టాలపాలైనా బీభత్సంగా
 • పెరిగిన కంపెనీ వేల్యేయేషన్
 • వాల్‌మార్ట్ నిర్ణయంపై అసంతృప్తిగా స్పందించిన న్యూయార్క్ ఇన్వెస్టర్స్
 • ఒక్క బుధవారమే 8 బిలియన్ డాలర్ల మేర
 • కోసుకుపోయిన వాల్‌మార్ట్ మార్కెట్ కేపిటలైజేషన్
 • భారీగా ఖర్చు పెట్టినా భారత్ మార్కెట్లో
 • చొచ్చుకుపోయిన ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు
 • భవిష్యత్తులో బాగా కలిసి వస్తుందని అంచనా
 • లక్షా30వేలకోట్ల మార్కెట్ జత అవుతుందని
 • లెక్కగడుతోన్న వాల్ మార్ట్ నిపుణులు
 • కల్యాణ్ కృష్ణమూర్తి సిఈఓగా ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఫ్లిప్‌కార్ట్‌లో ఊపు
 • సీనియర్ మేనేజర్లకు ఉద్వాసన, లక్ష్యాల నిర్దేశంలో
 • కఠినంగా వ్యవహరించి సంస్థను గాడిలో పెట్టారంటూ
 • కల్యాణ్ కృష్ణమూర్తిపై ప్రశంసలు
 • వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ సంస్థ సిఈఓగా డీల్ పూర్తైన తర్వాత కూడా
 • కొనసాగనున్న కల్యాణ్ కృష్ణమూర్తి


Most Popular