ఇదీ ఫ్లిప్‌కార్ట్ కథ..

ఇదీ ఫ్లిప్‌కార్ట్ కథ..
 • ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటా కొనుగోలుకు వాల్‌మార్ట్ ఒప్పందం
 • ఫ్లిప్‌కార్ట్ వాల్యుయేషన్ 21 బిలియన్ డాలర్లు, మన కరెన్సీలో రూ. 1.40 లక్షల కోట్లు
 • ఫ్లిప్‌కార్ట్‌లో 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్న వాల్‌మార్ట్
 • ఫ్లిప్‌కార్ట్ డీల్ కోసం రూ. 1.05 లక్షల కోట్లను వెచ్చించనున్న వాల్‌మార్ట్
 • 2007లో ఇద్దరు అమెజాన్ మాజీ ఉద్యోగులతో మొదలైన ఫ్లిప్‌కార్ట్
 • రూ. 4 లక్షల పెట్టుబడితో మొదలైన ఫ్లిప్‌కార్ట్
 • ప్రస్తుతం సచిన్ బన్సల్ వాటా 5.2 శాతం.. ప్రస్తుత విలువ రూ. 6726 కోట్లు 
 • 11 ఏళ్లలో రూ. 1.40 లక్షల కోట్లకు చేరిన ఫ్లిప్‌కార్ట్ విలువ
 • ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌గా ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించిన ఐఐటి-ఢిల్లీ క్లాస్‌మేట్స్ సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌‌
 • 2010లో క్యాష్ ఆన్ డెలివరీ విధానం ప్రారంభం, లాజిస్టిక్స్ విభాగం ఈ-కార్ట్‌ను మొదలుపెట్టిన ఫ్లిప్‌కార్ట్
 • 2012లో మొబైల్ షాపింగ్ యాప్‌ ప్రారంభం, లెట్స్‌బై ను కొనుగోలు చేసిన ఫ్లిప్‌కార్ట్
 • 2014లో 1.9 బి. డాలర్ల అమ్మకాలతో రికార్డ్, మింత్రా.కాం కొనుగోలు చేసిన ఫ్లిప్‌కార్ట్
 • 2016లో నోకాస్ట్ ఈఎంఐ విధానం ప్రారంభం.. ఫోన్‌పే, జబాంగ్‌లను విలీనం చేసుకున్న సంస్థ
 • 2016 నాటికి 15.2 బి. డాలర్లకు చేరుకున్న వాల్యుయేషన్
 • వాల్‌మార్ట్‌తో డీల్ పూర్తయిన తర్వాత కూడా వేర్వేరు బ్రాండ్స్‌గానే వ్యాపార నిర్వహణ
 • మైనారిటీ షేర్‌హోల్డర్లుగా కొనసాగనున్న టాన్సెంట్‌ హోల్డింగ్స్‌, టైగర్‌ గ్లోబల్‌, మైక్రోసాఫ్ట్‌  


Most Popular