ఐపీఓ అప్‌డేట్స్‌..

ఐపీఓ అప్‌డేట్స్‌..

- హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఐపీఓ ఆశలు ఆవిరి
- అనుమతిని  సెబీ పక్కనపెట్టినట్లు మీడియాలో వార్తలు
- గతంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనను పరిశీలించడం కోసమే ఈ నిర్ణయమని వార్తలు

- ఈ ఏడాది ఆగస్టులో ఐపీఓకు రానున్న పీఎన్‌బీ మెట్‌లైఫ్‌
- పీఎన్‌బీ మెట్‌లైఫ్‌లో 30 శాతం వాటాను కలిగివున్న పీఎన్‌బీ
- సంస్థలో వాటాను 26శాతానికి తగ్గించుకోవాలనే యోచనలో పీఎన్‌బీ

- పబ్లిక్‌ ఇష్యూకు రానున్న షకున్‌ పాలిమర్స్‌
- సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించిన కంపెనీ
- ఇష్యూలో భాగంగా రూ.75 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు 18 లక్షల ఈక్విటీ షేర్లు జారీMost Popular