వార్తల్లోని స్టాక్స్.. (మే 7)

వార్తల్లోని స్టాక్స్.. (మే 7)
 • క్యూ-4లో అంబుజా సిమెంట్స్ నికరలాభం 29 శాతం వృద్ధితో రూ.514 కోట్లుగా నమోదు
 • 1:5 స్టాక్‌ విభజనకు వాటాదారుల అనుమతి కోరనున్న యునైటెడ్‌ స్పిరిట్స్‌
 • గత నెల్లో ఎలక్ట్రికల్‌ విభాగంలో రూ.1,277 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించిన ఎన్‌సీసీ
 • Q4లో బీఎస్‌ఈ నికరలాభం 3శాతం వృద్ధితో రూ.62 కోట్లుగా నమోదు
 • గత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.31 తుది డివిడెండ్‌ చెల్లించనున్న బీఎస్‌ఈ
 • క్యూ-4లో నష్టాల నుంచి గట్టెక్కిన పీవీఆర్‌, నికరలాభం రూ.26 కోట్లుగా నమోదు
 • ఒక్కో షేరుపై వాటాదారులకు రూ.2 డివిడెండ్‌ చెల్లించడానికి పీవీఆర్‌ బోర్డు సిఫారసు
 • క్యూ-4లో రూ.74 కోట్ల నుంచి రూ.86 కోట్లకు పెరిగిన ఎన్‌ఐఐటీ నికరలాభం
 • షేర్‌హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.15 డివిడెండ్‌ చెల్లించాలని ఎన్‌ఐఐటీ బోర్డు సిఫారసు
 • ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా రూ.1,000 కోట్లు సేకరించనున్న గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
 • క్యూ-4లో రెట్టింపైన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లాభం, రూ.141 కోట్లుగా నమోదైన నికరలాభం


Most Popular