650 శాతం డివిడెండ్ ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ

650 శాతం డివిడెండ్ ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ
 •  
 • క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
 • దేశంలో రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
 • జనవరి మార్చ్ కాలంలో రూ. 4799.3 కోట్ల నికర లాభం
 • గతేడాది క్యూ4 లాభం రూ. 3990.09 కోట్లతో పోల్చితే 20.3 శాతం పెరుగుదల
 • నికర వడ్డీ ఆదాయం. ఇతర ఆదాయాలు పెరగడంతో లాభాల వృద్ధి
 • ప్రొవిజన్స్ కారణంగా పరిమితం అయిన లాభాలు
 • 17.7 శాతం పెరిగి రూ. 10657.7 కోట్లకు చేరిన నికర వడ్డీ ఆధాయం
 • 22.7 శాతం పెరిగిన ఇతర ఆదాయం
 • నిర్వహణ లాభం 21 శాతం పెరిగి రూ. 8835.66 కోట్లకు చేరిక
 • స్థూల అడ్వాన్సులలో 1.30 శాతంగా స్థూల ఎన్‌పీఏలు
 • డిసెంబర్ త్రైమాసికం ముగినాటికి 1.29 శాతం కంటే స్వల్పంగా పెరుగుదల
 • నికర అడ్వాన్సులలో 0.4 శాతంగా నికర ఎన్‌పీఏలు, 0.44 శాతం నుంచి తగ్గుదల
 • మార్చ్ త్రైమాసికంలో ఫ్లోటింగ్ ఎన్‌పీఏలు రూ. 1451 కోట్లు
 • గ్రాస్ ఎన్‌పీఏ 4.5 శాతం, నెట్ ఎన్‌పీఏ 6.2 శాతం
 • 22.5 శాతం పెరిగి రూ. 7,88,771 కోట్లుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్లు
 • సేవింగ్స్ ఎకౌంట్స్ డిపాజిట్స్ - 2,23,810 కోట్లు
 • కరెంట్ ఎకౌంట్స్ డిపాజిట్వ్ - రూ. 1,19,283 కోట్లు
 • 18.7 శాతం వృద్ధితో రూ. 6,58,333 కోట్ల అడ్వాన్స్‌లు
 • బాసెల్3 గైడ్‌లైన్స్ ప్రకారం 14.8 శాతం పెరిగిన క్యాపిటల్ అడిక్వెన్సీ రేషియో
 • ఒక్కో షేరుకు రూ. 13 డివిడెండ్ ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యంక్
 • 42.5 శాతం పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ మొత్తం ఆదాయం
 • హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర ఆదాయం రూ. 2788.9 కోట్లు


Most Popular