ఈ ఏడాది సాధారణ వర్షపాతమే

ఈ ఏడాది సాధారణ వర్షపాతమే
  • 97 శాతం సాధారణ వర్షపాతానికి అవకాశం
  • భారత్‌లో వర్షపాతం సాధారణ స్థాయిలో ఉండడం ఇది వరుసగా మూడో సంవత్సరం
  • మే 15న మాన్సూన్‌పై తొలి అంచనాలను వెల్లడిస్తామని తెలిపిన వాతావరణ శాఖ
  • జూన్‌లో మరుసటి అంచనాలను ప్రకటిస్తామని వెల్లడి
     


Most Popular