ఎస్‌బీఐని వెనక్కి నెట్టిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

ఎస్‌బీఐని వెనక్కి నెట్టిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ దూసుకుపోతోంది. ఒకవైపు బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంటే.. మరోవైపు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. దీంతో ఇవాళ ఎస్‌బీఐ మార్కెట్‌క్యాప్‌ను ఓవర్‌టేక్‌ చేసి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు 1.30 శాతం లాభంతో రూ.1166 వద్ద ట్రేడవుతోంది.Most Popular