క్యూ4 దెబ్బతో రానే బ్రేక్‌కి షాక్

క్యూ4 దెబ్బతో రానే బ్రేక్‌కి షాక్

రాణే బ్రేక్ లైనింగ్స్ షేర్ ధర ఇవాళ భారీగా పతనం అవుతోంది. జనవరి మార్చ్ త్రైమాసికానికి రాణే బ్రేక్ లైనింగ్స్ నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

క్యూ4లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధి చెంది రూ. 142 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే నికర లాభం 50 శాతం వృద్ధి సాధించి రూ. 142 కోట్లకు  చేరుకుంది. 

అయితే ఎబిటా మాత్రం గతేడాది ఇదే కాలంతో పోల్చితే 22.7 శాతం క్షీణించి రూ. 17 కోట్లకు పరిమితం అయింది. ఎబిటా మార్చిన్ 550 బేసిస్ పాయింట్లు తగ్గి 12 శాతానికి పరిమితం అయింది.

ఈ ప్రభావంతో రానే బ్రేక్ లైనింగ్స్ షేర్‌కు అమ్మకాల ఒత్తిడి ఎదురవుతుండగా.. ప్రస్తతం బీఎస్ఈలో 9.96 శాతం నష్టంతో రూ. 1011.55 వద్ద షేర్ ధర నిలిచింది.
 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');