8 నెలల కనిష్టానికి డబ్ల్యూపీఐ గణాంకాలు

8 నెలల కనిష్టానికి డబ్ల్యూపీఐ గణాంకాలు

మార్చి నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరిలో 2.48 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు మార్చిలో స్వల్పంగా తగ్గి 2.47 శాతానికి దిగివచ్చింది. ఇది 8 నెలల కనిష్ట స్థాయి కావడం విశేషం. ప్రైమరీ ఆర్టికల్స్‌ 0.79 శాతం నుంచి 0.24 శాతానికి, మ్యానుఫ్యాక్చరింగ్‌ 3.04 శాతం నుంచి 3.03 శాతానికి తగ్గాయి. Most Popular