ఐదు నెలల కనిష్టానికి రూపాయి

ఐదు నెలల కనిష్టానికి రూపాయి


రూపాయి మారకం నష్టాల ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడుతుండడం.. రూపాయి మారకంపై  కూడా ప్రభావం చూపుతోంది. క్రూడ్ అయిల్ ధరల పెరుగుదల కూడా రూపాయిని బలహీన పరుస్తోంది.

ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగుతున్న రూపాయి మారకం.. ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. గత ముగింపుతో పోల్చితే 0.38 శాతం క్షీణించిన రూపాయి విలువ రూ. 65.45/డాలర్ వద్ద ట్రేడవుతోంది. Most Popular