కల్పతరు పవర్‌కు ఆర్డర్‌ జోష్‌..

కల్పతరు పవర్‌కు ఆర్డర్‌ జోష్‌..

గెయిల్‌ నుంచి కొత్త పైప్‌లైన్‌ ఆర్డర్‌ లభించినట్టు కల్పతరు పవర్‌ ప్రకటించింది. రూ.140 కోట్ల విలువైన ఈ కాంట్రాక్ట్‌తో తమ ఆర్డర్‌ బుక్‌ విలువ మరింత పెరిగిందని వెల్లడించింది. కొత్త ఆర్డర్‌ జోష్‌తో కల్పతరు పవర్‌ ఒకశాతం పైగా లాభంతో రూ.472 వద్ద ట్రేడవుతోంది.Most Popular