SPML ఇన్‌ఫ్రాకు ఘనా నుంచి ఆర్డర్‌

SPML ఇన్‌ఫ్రాకు ఘనా నుంచి ఆర్డర్‌

ఘనా నుంచి జేవీ బ్యాగ్స్‌ ఇంటర్నేషనల్‌ ఆర్డర్‌ లభించనట్టు SPML ఇన్‌ఫ్రా ప్రకటించింది. రూ.205 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌ను నిర్ణీత కాలంలో విజయవంతంగా పూర్తి చేస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆర్డర్‌ ఇచ్చిన బూస్టింగ్‌తో రూ.97.90కి చేరి ఇంట్రాడే గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అయితే కోలుకున్నట్టు కనిపించినప్పటికీ ఈ షేర్‌ ఇంకా నష్టాల్లోనే ట్రేడవుతోంది. ప్రస్తుతం ఒకశాతం నష్టంతో రూ.97.30 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తోంది.



Most Popular