బీహెచ్‌ఈఎల్‌కు రూ.137 కోట్ల ఆర్డర్‌

బీహెచ్‌ఈఎల్‌కు రూ.137 కోట్ల ఆర్డర్‌

రామగుండం థర్మల్‌ యూనిట్‌ నుంచి రూ.137 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించినట్టు బీహెచ్‌ఈఎల్‌ ప్రకటించింది. R&M ఆర్డర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో రూ.88 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన బీహెచ్‌ఈఎల్‌ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఒకశాతం నష్టంతో రూ.87.20 వద్ద కంపెనీ ట్రేడవుతోంది. Most Popular