గృహ్‌ ఫైనాన్స్‌కు బోనస్‌ ఇష్యూ బూస్టింగ్‌

గృహ్‌ ఫైనాన్స్‌కు బోనస్‌ ఇష్యూ బూస్టింగ్‌

వాటాదారులకు బోనస్‌ షేర్లను జారీ చేయాలని గృహ్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు, త్వరలోనే వాటాదారుల అనుమతి పొందుతామని గృహ్‌ ఫైనాన్స్‌ ప్రకటించింది. అలాగే రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.3.30 డివిడెండ్‌ను చెల్లించాలని బోర్డు సిఫారసు చేసిందని తెలిపింది. దీంతో ఇవాళ ట్రేడింగ్‌ తొలి గంటలోనే కంపెనీ షేరు 5 శాతానికి పైగా లాభపడింది. Most Popular