అరబిందోకి ఎఫ్‌డిఏ జోష్

అరబిందోకి ఎఫ్‌డిఏ జోష్

అరబిందో ఫార్మా కౌంటర్‌లో కొనుగోళ్ల సందడి కన్పిస్తుంది. లోరాటిడైన్ ట్యాబ్లెట్‌ విక్రయాలకు అమెరికా ఫెడరల్ డ్రగ్ అథార్టీ అనుమతి ఇవ్వడం దీనికి కారణంగా కన్పిస్తోంది.ప్రస్తుతం ఈ స్టాక్ బిఎస్ఈలో 1.31శాతం పెరిగి రూ.628.20వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈలో 1.17శాతం పెరిగి రూ.629 వద్ద ట్రేడవుతోంది.Most Popular