కొద్దిగా కోలుకున్నాయ్

కొద్దిగా కోలుకున్నాయ్

స్టాక్ మార్కెట్లు ఆరంభ నష్టాలుంచి కోలుకున్నాయ్. ప్రస్తుతం నిఫ్టీ 10470 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్యు4 ఫలితాలపై మార్కెట్లలో మంచి అంచనాలు ఉండటంతో రానున్న రోజుల్లో లాభాలబాటలోనే సూచీలు కొనసాగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 5నాన్స్ డాట్ కామ్ కి చెందిన దినేష్ రోహిరా అనే అనలిస్ట్ నిఫ్టీ గ్రాఫ్‌లో ఫిబోనాకి రిట్రేస్‌మెంట్ ఏర్పడింది. నిఫ్టీకి 10417 పాయింట్ల వద్ద సపోర్ట్, 10561 పాయింట్ల వద్ద నిరోధం ఉన్నట్లు చెప్తున్నారాయన. ప్రస్తుతానికి సెన్సెక్స్ 34130 పాయింట్ల వద్ద కదలాడుతోంది. రష్యా-సిరియా-అమెరికా ప్రాతిపదికగా కొనసాగుతోన్న దాడులు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయ్Most Popular