ఈవారం ప్రభావిత అంశాలు..

ఈవారం ప్రభావిత అంశాలు..
  • సిరియాపై బ్రిటన్‌, ఫ్రాన్స్‌లతో కలిసి అమెరికా వైమానిక దాడులు
  • ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం
  • ఈవారం విడుదల కానున్న ఏసీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, మైండ్‌ ట్రీ, క్రిసిల్‌ ఆర్థిక ఫలితాలు
  • నాలుగేళ్ళ గరిష్టానికి (బ్యారెల్‌ 72డాలర్లు) క్రూడాయిల్‌ ధర
  • రేపు వెలువడనున్న చైనా క్యూ-1 జీడీపీ, జపాన్‌ ఐఐపీ డేటాలు
  • మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్న రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ, డీఐఐల పెట్టుబడులు


Most Popular