నేటి నుంచి షురూ..

నేటి నుంచి షురూ..

- ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నపసిడి బాండ్ల ఇష్యూ
- ఈనెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 4న బాండ్ల ధృవీకరణ పత్రాల జారీ
- కనిష్టం ఒకగ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు
- బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో బాండ్ల విక్రయంMost Popular