జూలై 24 ఎస్‌బీఐ ఎస్‌ఎంఇ సండే 

జూలై 24 ఎస్‌బీఐ ఎస్‌ఎంఇ సండే 

ఈ ఆదివారాన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాటిస్తోంది. ఈ సందర్భంగా ఎస్‌ఎంఇ సంస్థలకు రుణాలను ఎస్‌బీఐ అందించనుంది.  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలోని 47 బ్రాంచీలు SMEలకు రుణాలను అందించడం కోసం ఈ ఆదివారం పనిచేస్తాయని ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ గిరిధార కిని తెలిపారు. SME, ముద్ర, ట్రేడర్స్‌ రుణాల గురించి తెలుసుకునేందుకు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ శాఖల్లో ఈ ఆదివారం సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. 
 Most Popular