యూరప్‌ మార్కెట్లు సానుకూలమే!

యూరప్‌ మార్కెట్లు సానుకూలమే!

యుటిలిటీ రంగంలోని ఇన్నోగీ వొలంటరీ టేకోవర్‌కు వీలుగా 5.2 బిలియన్‌ యూరోల ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించడంతో ఈడాట్‌ఆన్‌ 4.5 శాతం జంప్‌చేసింది. ఇందుకు ప్రత్యర్ధి సంస్థ ఆర్‌డబ్ల్యూఈ ఇప్పటికే సమ్మతి తెలియజేసింది. ఈ నేపథ్యంలో యూరోపియన్‌ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.65 శాతం పుంజుకోగా.. జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.3 శాతం ఎగసింది. యూకే ఫుట్సీ స్వల్పంగా 0.1 శాతం లాభంతో ట్రేడవుతోంది.Most Popular