మార్కెట్లను మించిన చిన్న షేర్లు!

మార్కెట్లను మించిన చిన్న షేర్లు!

వరుసగా రెండో రోజు లాభాలతో కదులుతున్న మార్కెట్లలో చిన్న షేర్లకు నెమ్మదిగా డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు మార్కెట్లను మించి ఊపందుకున్నాయి. 1 శాతం పురోగమించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 82 పాయింట్లు పెరిగి 34,000 వద్ద ట్రేడవుతుంటే.. నిఫ్టీ 35 పాయింట్లు ఎగసి 10,456ను తాకింది. 
లాభపడ్డవే అధికం
బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1631 లాభపడగా.. 722 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఫ్యూచర్‌ కన్జూమర్‌, వాటర్‌బేస్‌, ఓబీసీ, ఫ్యూచర్‌ ఎంటర్‌, అవంతీ, రుషిల్‌, ఆంధ్రా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ మెటల్స్‌, ఎంఎంటీసీ, ఇండొకొ, ఎన్‌ఏసీఎల్‌, ఎన్‌ఆర్‌ అగర్వాల్‌ తదితరాలు 14-6.5 శాతం మధ్య జంప్‌చేశాయి.  Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');