తాజా ఐపిఓల వివరాలు..వీటికి అప్లై చేశారా

తాజా ఐపిఓల వివరాలు..వీటికి అప్లై చేశారా

బంధన్ బ్యాంక్ 
నేటి నుంచి బంధన్ బ్యాంక్ ఐపిఓ
రూ.4500కోట్ల మేర నిధుల సమీకరణకు బంధన్ బ్యాంక్ ఐపిఓ
9.76కోట్ల  ఈక్విటీ షేర్ల తాజా విక్రయంతో పాటు
ఐఎఫ్‌సికి 1.40కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్
ఆఫర్ ఫర్ సేల్ పద్దతిలో ఐఎఫ్‌సి ఎఫ్‌ఐజి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి మరో 75.65లక్షల  షేర్లు
ఇష్యూ తర్వాత బంధన్ బ్యాంక్‌లో 40శాతానికి 
తగ్గనున్న బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా

భారత్ డైనమిక్స్
రూ.960 కోట్ల మేర ఐపిఓకి రానున్న భారత్ డైనమిక్స్ 
రూ.413-428తో ప్రైస్ బ్యాండ్
రక్షణ రంగశాఖకి చెందిన భారత్ డైనమిక్స్
ఐపిఓ ద్వారా 12శాతం వాటా అమ్మకం
మార్చి 13 నుంచి మార్చి 15 వరకూ ఐపిఓ

తారాచంద్ లాజిస్టిక్స్ 
రూ.20కోట్ల నిధుల సేకరణ కోసం 
మార్చి 13-మార్చి 15వరకూ ఐపిఓ
రూ.55 షేరు ధరతో 10 ఫేస్ వేల్యూ కలిగిన షేర్ల జారీ
ఐపిఓకి 37.20లక్షల షేర్లు


 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');