సంధార్ టెక్నాలజీస్ ఐపీవోకు సెబీ ఓకే..

సంధార్ టెక్నాలజీస్ ఐపీవోకు సెబీ ఓకే..


ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ దారు సంధార్ టెక్నాలజీస్ ఐపీవోకు సెబీ అనుమతి ఇచ్చింది. ఐపీవో ద్వారా నిధుల సేకరించేందుకు  మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకీ ముసాయిదా పత్రాలను గత డిసెంబర్ లో దాఖలు చేయగా తాజాగా సెబీ అనుమతులు మంజూరు చేసింది.  ఈ షేర్ల జారీ ద్వారా రూ. 300 కోట్లను సేకరించనుంది. సమీకరించిన నిధుల్ని కంపెనీ రుణాల చెల్లింపులు, అలాగే సాధారణ కార్పోరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈ ఐపీవోకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ కాపిటల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');