ఈ ఎస్ఎంఎస్ స్టాక్స్ జోలికి పొరపాటున కూడా వెళ్లొద్దు

ఈ ఎస్ఎంఎస్ స్టాక్స్ జోలికి పొరపాటున కూడా వెళ్లొద్దు

బుల్ మార్కెట్‌కు ఇప్పుడు బ్రేక్ పడింది. జీవిత కాల గరిష్ట స్థాయిల నుంచి నిఫ్టీ సుమారు 1000 పాయింట్ల వరకూ కోల్పోయింది.  అయితే ఇప్పటికీ కొన్ని ఎస్ఎంఎస్‌లు రిటైల్ ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. మార్కెట్లు నష్టపోతున్నా ఇలాంటి వాటిపై ఇంకా ఆకర్షణ కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో మనం నార్త్ ఈస్ట్రన్ క్యారియింగ్ కార్పొరేషన్, స్టీల్ ఎక్ఛేంజ్, శ్రీకృష్ణప్రసాదం వంటి స్టాక్స్‌లో చాలా మంది ఇరుక్కుని నష్టపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి చాలా స్టాక్స్‌కు సంబంధించి మనకు మెసేజీలు వస్తున్నాయి. అలాంటి కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాం. వీటి జోలికి వెళ్లకపోవడం మంచిది. ఇక్కడి నుంచి ఈ స్టాక్స్ పెరిగితే పెరగొచ్చేమో కానీ అటు ఫండమెంటల్స్, ఇటు టెక్నికల్స్ ఏ  మాత్రం సపోర్ట్ చేయని స్టాక్స్ ఇవి. అందుకే వీటికి పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 • Kapil Raj Finance (539679) 
 • Funny Software Ltd (539169) 
 • Amsons Apparels (AMSONS) (538861) 
 • Ejecta Marketing Ltd (EML) (538653) 
 • Mohit Industries Ltd (MOHITIND) (531453)
 • Steel Exchange India Ltd (STEELXIND) (534748)
 • Swadeshi Industries Leasing Co. Ltd. (SWADEIN) (506863)
 • Universal Credit & Securities Ltd. (UNICRSE) (531963)
 • Alps Motor Finance Ltd (ALPSMOTOR) (538423)
 • Aplays Creations Limited (511064)
 • Kalpa Commercial Limited (KALPACOMME)(539014)
 • Shri Krishna Prasadam Ltd (SKP) (537954)
 • Sunstar Realty Development Ltd (535141)
 • AMMLTD (538653)
 • BCPAL Ltd (538364)

Better DO NOT enter, hold or trade in these companies.  If already holding, exit at the earliest to be safe. Most Popular