ఏప్రిల్ 2 నుంచి నిఫ్టీ50లో ఈ స్టాక్స్ ఔట్

ఏప్రిల్ 2 నుంచి నిఫ్టీ50లో ఈ స్టాక్స్ ఔట్

నిఫ్టీ 50లో మార్పు - చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇండెక్స్ వెయిటేజ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొత్త స్టాక్స్ వచ్చి చేరబోతున్నాయి. ఇందులో భాగంగా నిఫ్టీ 50లో ఇప్పుడున్న అరబిందో ఫార్మా, అంబుజా సిమెంట్స్, బాష్ స్టాక్స్‌ను నిఫ్టీ నుంచి తప్పించబోతున్నారు. వీటి స్థానంలో బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిం, టైటాన్ వచ్చి చేరుతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. Most Popular