ఐపీఓ అప్ డేట్స్.. 

ఐపీఓ అప్ డేట్స్.. 

- ఐపీఓకు రానున్న ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌
- సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన కంపెనీ
- ఇష్యూ ద్వారా రూ.2,600 కోట్లను సమీకరించాలని భావిస్తోన్న ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌

- పబ్లిక్‌ ఇష్యూ ధరల శ్రేణిని రూ.263-270గా నిర్ణయించిన హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ 
- ఈనెల 26న ప్రారంభమై 28న ముగియనున్న హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఐపీఓ
- ఇష్యూ ద్వారా రూ.462 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోన్న హెచ్‌జీ ఇన్‌ఫ్రాMost Popular