ఐపీఓ అప్‌డేట్స్..

ఐపీఓ అప్‌డేట్స్..

- యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ఐపీవోకు నామమాత్రపు స్పందన
- నిన్నటితో ముగిసిన ఇష్యూ, 1.2 రెట్ల స్పందన
- రూ.980 కోట్ల నిధులను సమీకరించేందుకు ఐపీఓకు వచ్చిన యాస్టర్‌ డీఎం
- ఈనెల 26న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్న యాస్టర్‌ డీఎం
- 5 శాతం పైగా డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యే అవకాశముందంటోన్న మార్కెట్ ఎనలిస్టులుMost Popular