స్టాక్స్ టు వాచ్ (ఫిబ్రవరి 14)

స్టాక్స్ టు వాచ్ (ఫిబ్రవరి 14)


రేపు త్రైమాసిక ఫలితాలను వెల్లడించబోతున్న ప్రముఖ సంస్థలు
Neyveli Lignite - Quarterly Results
Repco Home Fin - Quarterly Results
Dena Bank - Quarterly Results & Pref Issue of shares
Allahabad Bank - Quarterly Results

మిందా ఇండస్ట్రీస్ - మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సంస్థ. 

గాడ్‌ఫ్రే ఫిలిప్స్ - సిగరెట్ తయారీ సంస్థ గాడ్‌ఫ్రే నికరలాభంలో 61 శాతానికి పైగా వృద్ధి నమోదు చేసింది. ఆదాయంలో 30 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. అది జీఎస్టీ అడ్జస్ట్‌మెంట్ వల్లే అంటోంది సంస్థ.Most Popular