డైనమిక్‌ ప్రొడక్ట్స్‌ అప్పర్‌ సీలింగ్‌!

డైనమిక్‌ ప్రొడక్ట్స్‌ అప్పర్‌ సీలింగ్‌!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డైనమిక్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది.  ప్రస్తుతం ఎన్‌న్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 298 వద్ద ఫ్రీజయ్యింది. 
ఫలితాల దన్ను
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డైనమిక్‌ ప్రొడక్ట్స్‌ నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 5 కోట్లను అధిగమించింది. ఇక మొత్తం ఆదాయం సైతం 50 శాతం ఎగసి రూ. 46 కోట్లకు చేరింది. Most Popular