ఐపీఓ & న్యూలిస్టింగ్..

ఐపీఓ & న్యూలిస్టింగ్..

- ఐపీఓకు రానున్న  ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌
- పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు సెబీకి దరఖాస్తు
- ప్రస్తుత వాటాదార్లకు చెందిన 76,64,994 ఈక్విటీ షేర్లను విక్రయించనున్న కంపెనీ

- 3శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్లో లిస్టైన గెలాక్సీ సర్ఫెక్టంట్స్‌
- చివరకు 14.73 శాతం పెరిగి రూ.1,698.10 వద్ద ముగిసిన షేరుMost Popular