యథాతథంగా వడ్డీరేట్లు - ఆర్బీఐ

యథాతథంగా వడ్డీరేట్లు - ఆర్బీఐ
  • క్రెడిట్ పాలసీ ప్రకటించిన ఆర్బీఐ 
  • కీలక పాలసీ రేట్లు యథాతథం
  • 6 శాతం వద్దే కొనసాగనున్న రెపో రేటు
  • వినియోగ ద్రవ్యోల్బణంపై దృష్టి నిలిపిన ఆర్బీఐ
  • రివర్స్ రెపో 5.75 శాతంగా కొనసాగింపు
  • ఆరుగురు సభ్యులు గల మానిటరీ పాలసీ కమిటీలో వడ్డీ రేట్లను పెంపునకు ప్రతిపాదించిన ఒక సభ్యులు
  • 2018-19 ఆర్థి సంవత్సరానికి జీవీఏ 7.2శాతంగా అంచనా 
  • ఫిస్కల్ డెఫిసిట్ ప్రభావం ద్రవ్యోల్బణం పై ఉంటుందన్న ఆర్బీఐ
     


Most Popular