ఐపీఓ, న్యూలిస్టింగ్‌ అప్‌డేట్స్‌..

ఐపీఓ, న్యూలిస్టింగ్‌ అప్‌డేట్స్‌..

- పబ్లిక్‌ ఇష్యూకు రానున్న రూట్‌ మొబైల్‌
- సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన కంపెనీ
- ఐపీఓ ద్వారా రూ.600 కోట్లను సమీకరించనున్న రూట్‌ మొబైల్‌

- అపోలో మైక్రో సిస్టమ్స్‌ సూపర్‌ లిస్టింగ్‌
- ఇష్యూ ధర రూ.275, 74% ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టింగ్‌
- ఇంట్రాడేలో రూ.480 గరిష్టానికి చేరిన షేరు
- చివరకు 65శాతం లాభంతో రూ.454 వద్ద ముగింపుMost Popular