నిధుల ప్రణాళికతో వెల్‌స్పన్‌ కార్ప్‌ అప్‌ 

నిధుల ప్రణాళికతో వెల్‌స్పన్‌ కార్ప్‌ అప్‌ 

విభిన్న మార్గాలలో నిధుల సమీకరణకు ప్రణాళికలు వేసిన వెల్‌స్పన్‌ కార్ప్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 186 వద్ద  ట్రేడవుతోంది. 
రూ. 250 కోట్లు
సెక్యూర్డ్‌, రీడీమబుల్‌, నాన్‌కన్వర్టిబుల్‌ సెక్యూరిటీల జారీ ద్వారా సా పైపుల తయారీ దిగ్గజం వెల్‌స్పన్‌ కార్ప్‌ రూ. 250 కోట్లను సమీకరించేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు బోర్డు ఈ నెల 23న(మంగళవారం) సమావేశంకానున్నట్లు వెల్‌స్పన్‌ తెలియజేసింది. Most Popular