అదానీ  ఎంటర్‌ప్రైజెస్‌కు ఫలితాల దెబ్బ!

అదానీ  ఎంటర్‌ప్రైజెస్‌కు ఫలితాల దెబ్బ!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను అందకపోవడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4 శాతం పతనమై రూ. 196 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 189 దిగువకు క్షీణించింది. 
క్యూ3 వీక్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 287 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 20 శాతంపైగా పెరిగి రూ. 9,938 కోట్లకు చేరింది.Most Popular