హిమాల్యాకు ఫ్రాంచైజీ జోష్‌!

హిమాల్యాకు ఫ్రాంచైజీ జోష్‌!

తొలిసారిగా ఫ్రాంచైజీ స్టోర్‌ను ఢిల్లీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించడంతో హిమాల్య ఇంటర్నేషనల్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 38.5 వద్ద ట్రేడవుతోంది. 
ఆల్‌ నేచురల్‌
హిమాలయ ఫుడ్‌ కంపెనీ పేరుతో ఏర్పాటు చేయనున్న స్టోర్‌లో ఆల్‌ నేచురల్‌- నో ప్రిజర్వేటివ్స్‌తో కూడిన హిమాలయ ప్రొడక్టులను విక్రయించనున్నట్లు హిమాల్యా ఇంటర్నేషనల్‌ పేర్కొంది. Most Popular