ఈసీతో వేలియంట్‌ ఆర్గానిక్స్‌ జూమ్‌

ఈసీతో వేలియంట్‌ ఆర్గానిక్స్‌ జూమ్‌

గాంధీనగర్‌లోని గుజరాత్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ నుంచి ఉత్పాదక విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో వేలియంట్‌ ఆర్గానిక్స్‌  కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 5.6 శాతం జంప్‌చేసి రూ. 820 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 888 వరకూ జంప్‌చేసింది. 
క్లోరోఫినాల్‌ ఆధారిత విభిన్న ప్రొడక్టులను తయారు చేసే వేలియంట్‌కు పర్యావరణ అనుమతులు(ఈసీ) లభించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular