ఆమ్టెక్‌ ఆటో అప్పర్‌ సర్క్యూట్‌!

ఆమ్టెక్‌ ఆటో అప్పర్‌ సర్క్యూట్‌!

నష్టాలతోపాటు రుణ భార సమస్యల్లో చిక్కుకున్న ఆమ్టెక్‌ ఆటోను కొనుగోలు చేసేందుకు గ్లోబల్‌ సంస్థలు బిడ్స్‌ దాఖలు చేశాయన్న వార్తలతో ఆమ్టెక్ ఆటో కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 29.40 వద్ద ఫ్రీజయ్యింది.
లిబర్టీ హౌస్‌ రేసులో
ఆమ్టెక్‌ ఆటో కొనుగోలు రేసులో తాజాగా యూకే మెటల్స్‌ గ్రూప్‌ లిబర్టీ హౌస్‌ నిలవగా.. అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ డెక్కన్‌ వేల్యూ ఇన్వెస్టర్స్‌ సైతం బిడ్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. Most Popular